Kohli smashed West Indies pacer Kesrick Williams for a six and then imitated the bowler's famous notebook Celebration
#IndiavsWestIndiesT20
#indiawon
#viratkohli
#RishabhPant
#rohitsharma
#KLRahul

తన బ్యాట్‌తో పరుగుల వరద పారించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం వార్తల్లో నిలవాలని కోరుకుంటాడు. అయితే, హైదరాబాద్ వేదికగా శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన సంఘటనతో వార్తల్లో నిలిచాడు. కోహ్లీ తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చాడు.